Komati Reddy vs KTR : తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ 1 d ago
తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. గత పదేళ్ళలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సవాల్ చేసారు. కోమటిరెడ్డి కి కేటీఆర్ కూడా సవాల్ చేసారు. సభ వాయిదా వేసి అందరం నల్గొండ పోదామని, ఈ రోజు ఒక్క లాగ్ బుక్కులో అయినా..24 గంటలు కరెంటు వస్తున్నట్టు చూపిస్తే మేము మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు.